Movie : Meena
Year : 1973
Sung by : Smt P.Susheela
Name: శ్రీరామ నామాలు శతకోటి ...
Listen and watch it here...
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి
తండ్రి యానతి తల దాల్చు తనయుడు దాశరధ రామయ్య తవనీయుడు

కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర రామయ్య సుకుమారుడు

కోతి మూకలతో ... ఆ....
కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు రణధీరుడు..
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి
పవమాన సుతుడు పాదాలు పట్టగ పట్టాభిరామయ్య పరంధాముడు

అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు అఖిలాథ్ముదు...
శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి ..
Hope u enjoyed the lyrics..
No comments:
Post a Comment